భువనగిరి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి …
కార్యక్రమంలో…
జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు , భువనగిరి టౌన్ లో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు AV కిరణ్, టౌన్ టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎడ్ల రాజేందర్ రెడ్డి , స్థానిక కౌన్సిలర్ లు, స్థానిక నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు…