అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ ఎం భువనగిరి :గొంగిడి దంపతుల సహకారంతో మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిట్ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్
ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో హమాలి సంఘం అధ్యక్షులు లోడి ఐలయ్య గౌడ్ గారి తండ్రి లోడి రాములు గౌడ్ గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈరోజు ఆత్మకూరు పట్టణ TRS నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి , MLA శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కోరే వెంకన్న ,మండల ప్రధాన కార్యదర్శి బూడిద శేఖర్ గౌడ్, మండల మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి,మండల మైనార్టీ అధ్యక్షులు md అజీమ్, దేవస్థాన చైర్మన్ పోనగని జహంగీర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి పాశం అన0తరెడ్డి,గట్టు అశోక్, కోరే బీరప్ప,పార్టీ సీనియర్ నాయకులు రంగ సత్యనారాయణ గౌడ్,కోరే కనకయ్య, గుండేగని సత్తయ్య గౌడ్, సోషల్ మీడియా కో కన్వీనర్ md హైమద్,కోలా అఖిల్ తదితరులు పాల్గొన్నారు