రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :ఉద్యాన పట్టుపరిశ్రమ పంటల సాగుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చని … బొల్లేపల్లి గ్రామంలో సిల్వరుకుంట రోడ్డులో ఎలిమినేటి. హేలిని గారి మల్బరి తోటలో ఈ రోజు ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో “మల్బరి సాగులో మెలకువలు మరియు పంట మార్పిడి” పై అవగాహనా సదస్సు నిర్వహించబడింది .. ఇట్టి కార్యక్రమంలొ రైతులకు పండ్లు కూరగాయలు, పట్టు పరిశ్రమ సాగుపై అవగాహనా మరియు క్షేత్రస్తాయిలొ రైతులకు రీలింగ్ షెడ్, ఉద్యాన శాఖ సబ్సిడీ పై అవగాహనా కల్పించడం జరిగింది…కార్యక్రమంలొ జిల్లా ఉద్యాన అధికారి అన్నపూర్ణ గారు, శాస్త్రావేత వినోద్ కుమార్ యాదవ్, ఉద్యాన అధికారులు, రైతులు పాల్గొన్నారు…