ఎండి రఫీక్ రాయల్ పోస్ట్ న్యూస్ అత్తాపూర్ హైదరబాద్ :ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ఏ ఐ యం ఐ యం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, మరియు మేరాజ్ మస్జిద్ ఏ ముస్తఫా సదర్ ఎం ఏ అజీజ్ ఎక్స్ కార్పొరేటర్ అత్తాపూర్ వారితో కలిసి వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని మసీదు వమెద్-ఈ-ముఫాహమ్ వద్ద ప్రభుత్వ పి హెచ్ సి
ల సహకారంతో హెల్పింగ్ హ్యాండ్ వారు స్పెషల్ కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు AIMIM కార్యకర్తలు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.