రాయల్ పోస్ట్ న్యూస్ ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా,: ఇబ్రహీంపట్నంమండలం , మంగళపల్లి, పటేల్ గూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం ఆధ్వర్యంలో ఎలిమినేడు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది, ఈ కార్యక్రమం లో సంఘం చైర్మన్ శ్రీ మంచి రెడ్డి మహేందర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు, వైస్ ఎం.పీ.పీ.ప్రతాప్ రెడ్డి గారు, సహకార సంఘం డైరెక్టర్ లు మెట్టు శ్రీనివాస్ రెడ్డి గారు, డి. యాదయ్య గారు,జమ్మూ శ్రీశైలం గారు,పల్లె శ్రీకాంత్ గారు, డోకురి లింగ రెడ్డి గారు,డోకురి శ్యామ్ సుందర్ రెడ్డి గారు, తొట్ల యాదమ్మ గారు,బూడిద బాల్ రెడ్డి, నిట్టు యాదమ్మ, మక్కాపల్లి అంజయ్య గారు, పాల్గొనడం జరిగింది.