ఎండీ.రఫీక్ రాయల్ పోస్ట్ న్యూస్ విజయ్నగర్ కాలనీ హైదరబాద్ :ఏఐ ఎం ఐ ఎం ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఏ ఐ ఎంఐఎం నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ గారితో కలిసి విజయ నగర్ కాలనీ లో కాస్పియన్ హెల్త్ కేర్ స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మల్లేపల్లి కార్పొరేటర్ జాఫర్ ఖాన్, ఆసిఫ్ నగర్ కార్పొరేటర్ మహ్మద్ మూసా, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మహమూద్ హుస్సేన్ , ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.