అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ఆత్మకూర్ (ఎం) భువనగిరి :మండల కేంద్రంలో గల కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోడి ఐలయ్య గారి తండ్రి లోడి పెద్ద రాములు గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి కుటుంబనికి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బీర్ల ఐలయ్య గారి బీర్ల ఫౌండేషన్ సహకారంతో మండల పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ జన్నాయికోడే నగేష్ గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి రూ” 5 వేల నగదు అందజేయడం జరిగింది* .అదే విధంగా వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి,ఉప సర్పంచ్ దొంతరబోయిన నవ్య,కిసాన్ సెల్ నాగం అద్యక్షుడు లక్ష్మరెడ్డి,పట్టణ శాఖ అధ్యక్షుడు పోతగాని మల్లేశం,PACS డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి,వార్డు సభ్యులు కోరే మల్లేష్,నాయకులు పంజాల నర్సయ్య, గుండెగాని ఐలయ్య,పైళ్ళ దామోదర్ రెడ్డి దొంతరబోయిన భాస్కర్, లొడి వెంకటయ్య, లోడి నర్సయ్య,యూత్ నాయకులు లోడి రాజు, లోడీ మహేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.