అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ ఎం భువనగిరి :MRPS సీనియర్ నాయకులు ఉద్యమాన్ని క్లిష్ట పరిస్థితుల్లో ప్రలోభాలకు లొంగకుండా కంటికి రెప్పలా కాపాడిన ఉద్యమ మిత్రుడు
తుడుం గణేష్ మాదిగ గారి అమ్మ గారు అకాలమరణం చెందడంతో
కొలనుపాక గ్రామంలో అంత్యక్రియల్లో పాల్గోని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపి,గణేష్ మాదిగ అమ్మ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన MRPS జిల్లా కో ఆర్డినేటర్ నల్ల చంద్ర స్వామి మాదిగ,
MSF సీనియర్ నాయకులు భైరపాక సిద్ధులు మాదిగ,భైరపాక విజ్ఞేష్ మాదిగ మరియు స్థానిక కొలనుపాక MRPS సీనియర్ నాయకులు.