రాయల్ పోస్ట్ న్యూస్ నల్గొండ: మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్ నందు గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది…. ఈ సందర్భంగా మహనీయుల ఆశయాలను సాధనకు కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.