రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి: కార్యక్రమంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారితో పాటుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట పెద్ద స్వామి, సత్తిరెడ్డి, రమేష్ గౌడ్, కనకాల కిష్టయ్య, మర్రి నర్సింహారెడ్డి, నానం కృష్ణ, జంగయ్య యాదవ్, ఆదినారాయణ, బెండ శ్రీకాంత్, మల్లారెడ్డి, మచ్చెందర్, వెంకటేష్, శివానంద్, సహదేవ్, లక్ష్మీనరసింహ,వెంకటేష్ ఇతర కార్యకర్తలు జిల్లా నుండి 200 మంది రైతులు హాజరయ్యారు.