రాయల్ పోస్ట్ న్యూస్ నల్గొండ: యూత్ ఫర్ సేవ నల్లగొండ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో menstrual hygiene awareness.
ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో menstrual hygiene awareness కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి యూత్ ఫర్ సేవ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ అరుణ్ మై జీ మాట్లాడుతూ నిత్యజీవితంలో మహిళల ఆరోగ్యం గురించి కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా న్యూట్రిషన్ ఫుడ్ మరియు యు.పి.ఏ కాలికంగా ఎదురయ్యే సమస్యల గురించి విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సేవ కోఆర్డినేటర్ శేఖర్ , మన్యం.వెంకట్. కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బండి జ్యోతి, కళ్యాణి, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.