నవంబర్ 27 శనివారం నాడ రాయల్ పోస్ట్ న్యూస్ గుమ్మడిదల మండల మెదక్ : మండల కేంద్రము లో జిన్న నాగయ్య గారి కుటుంబంకు 5000 రూపాయిలు ఆర్థిక సహాయం చేసిన చిట్కుల్ సర్పంచ్ శ్రీ నీలం మధు ముదిరాజ్ . ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గ్యారల మల్లేష్ ముదిరాజ్,ఉపాధ్యక్షులు నల్తూరి యాదగిరి ముదిరాజ్, గుమ్మడిదల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దేవుని చెరువు నర్సింలు ముదిరాజ్, చింతల వీరేశ్ ముదిరాజ్, జింక గోపాల్ ముదిరాజ్, జిన్న మల్లేష్ ముదిరాజ్, కాశబోయిన భద్రయ్య ముదిరాజ్, వార్డు మెంబర్ లు భాస్కర్ ముదిరాజ్, రాము ముదిరాజ్, తుడుం శ్రీనివాస్ NMM యువసేన సభ్యులు పాల్గొన్నారు.