అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ ఎం భువనగిరVHPS, MRPS, MSP వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో పెరిగిన ధరలకు అనుగుణంగా వికలాంగుల పెన్షన్ రూ,,6000 పెంచాలనే డిమాండ్ తో,వికలాంగుల సమస్యల సాధనకై
ఇందిరాపార్క్ వద్ద VHPS రాష్ట్ర కమిటీ తలపెట్టిన వికలాంగుల మహాధర్నా కార్యక్రమానికి ఆత్మకూర్(యం) మండలం లోని మండల కేంద్రం, వివిధ గ్రామాల నుండి VHPS నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లడం జరిగింది.
మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు వద్ద VHPS మాతృసంస్థ MRPS జిల్లా కో ఆర్డినేటర్ నల్ల చంద్ర స్వామి మాదిగ పోరాటం విజయవంతం కావాలని కాంక్షిస్తూ VHPS నాయకులకు సంఘీభావం తెలుపడం జరిగింది.అనంతరం ఇందిరాపార్క్ కు వికలాంగ సోదరులు తరలి వెళ్లడం జరిగింది.
తరలి వెళ్లిన వారిలో VHPS జిల్లా నాయకులు సిర్పంగి శ్రీను,
జిల్లా ప్రచార కార్యదర్శి లోడి ధనుంజయ్య గౌడ్,
VHPS మండల అధ్యక్షులు మజ్జిగ మల్లయ్య కురుమ,
మండల మహిళా అధ్యక్షురాలు జానకి రజక,
మండల మరియు వివిధ గ్రామాల నాయకులు పంజాల నర్సింహ్మ గౌడ్,దండు యాదగిరి ముదిరాజ్,బాషబోయిన ఐలయ్య యాదవ్,మేడి పోచయ్య మాదిగ,పెద్దాపురం రమేష్,బత్తిని యాదగిరి గౌడ్,దండు సతీష్ ముదిరాజ్,శ్రీనివాసా చారి,అశోక్ రెడ్డి తదితరుల నాయకత్వం లో వికంలాగు లు భారీగా తరలి వెళ్లారు.