రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :మిషన్ భగీరథ వాటర్ లింకు ను కలిపిస్తున్న కౌన్సిలర్ పంగ రెక్క స్వామి వివరాల్లోకి వెళ్లితే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో 8వ వార్డ్ సితనగర్ లో మిషన్ భగీరథ వాటర్ లింకును మున్సిపల్ సిబ్బంది తో కలిపిస్తున్న కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయినసబిత గోపాల్, వై.యస్ రాజశేఖర్ రెడ్డి,మున్సిపల్ వాటర్ సప్లై సిబ్బంది, లైన్ మెన్ పాపయ్య, భాస్కర్,సత్యనారాయణ, సుదర్శన్, మహేష్, సాయి, సాజిద్ ,సుమన్, కాశీ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.~