రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి పోమానవత్వం చాటుకున్న బీజేపీ లీడర్ బత్తుల నరసింహ గౌడ్ తు కాపురం గ్రామంలో గత ఆరు నెలల నుండి అనారోగ్యంతో బాధ పడుతున్నా పో నగా నీ మహేశ్వరి భర్త శ్రీను దినసరి కూలీ ఆరోగ్య పరిస్థితులు బాగ లేక పనులకు వెళ్ళలేక పస్తులు ఉంటున్నారని తెలిసి బత్తుల నరసింహ గౌడ్ మానవత్వంతో 50 కేజీల బియ్యం నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల కార్యదర్శి చక్రపాణి మల్లేశం స్వామి ముత్తయ్య సుధాకర్ తదితరులు పాల్గొన్నారు