రాయల్ పోస్ట్ న్యూస్ జోగులాంబ గద్వాల: జిల్లా మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో జడ్పీ హైస్కూల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దళిత విద్యార్థులను మాదిగ కొడకల్లారా చిన్న చూపు చూసిన విద్యార్థులను బట్టలు విడిపించడo, మీరు బడికి రావద్దని, మీ తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బెదిరించడం, విద్యార్థులకు నానా ఇబ్బందులు పెడుతున్నారని శుక్రవారం జడ్పీ హైస్కూల్ లో ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి విద్యార్థులు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.