అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ యం భువనగిరి : మండలం లో, ఆత్మకూరు, ఆలేరు, మోటకొండూరు మండలాలకు మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం పనులు, పారిశుధ్య పనులు, పల్లెప్రగతి పనుల పై drdo ఉపేందర్ రెడ్డి గారు, dpo సునంద మేడం గారు తీసుకోవటం జరిగింది. ఆయా మండలాల ఎంపీడీఓ లు, ఎంపీవో లు, ఏపీవో లు, ఈసీ లు, టెక్నికల్ అసిస్టెంట్ లు, పంచాయతీ కార్యదర్శులు హాజరైనారు. 1 జీపీ కిసమీక్షా సమావేశం 40 మంది కనీసం ఉపాధి హామీ పనికి వచ్చే విధంగా కృషి చేయాలి, 2 నీరు నిల్వ పనులు జీపీ లో 30 చేయాలి 3 నర్సరీ పనులు మొదలు పెట్టాలి,4 జాబ్ కార్డు లు, అప్డేట్ చేయాలి. డీపీవో మాట్లాడు తూ గ్రామాల్లో పారిశుధ్య పనులు, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి, కంపోస్ట్ ఎరువు తయారు చేయటం , మిగలిన స్మశానం వాటిక పనులు, షెడ్ పనులు పూర్తి చేయాలని తెలియచేసినారు.