రాయల్ పోస్ట్ న్యూస్ఆదిలాబాద్ జిల్లా: గుడిహథ్నూర్ మండలం కొల్లాపూర్ గ్రామం లో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ దినోత్సవం ని జరుపుకున్నారు …
మన దేశంలో ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. తర్వాత 1950 జవనరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నవంబర్ 26ను నేషనల్ లా డే లేదా సంవిధాన్ దివస్‌గానూ పిలుస్తారు. సోమవారం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 71 ఏళ్లు పూర్తవుతుంది. ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపోకోడం జరిగింది ఈ కార్యక్రమం లో జిల్లా డా. బి ఆర్. అంబేడ్కర్ మెమోరియల్ ఆ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ధమ్మనంద్ దహికాంబ్లే , సునీల్ ,రాజు, సతీశ్, అశోక్ , బాబా సహెబ్ వంచిత్ బహుజన అగాడి పార్టీ మండల అధ్యక్షుడు విద్యాసాగర్ పాల్గొన్నారు….