రాయల్ పోస్ట్ న్యూస్హైదరబాద్6ఈటెల రాజేందర్ కామెంట్స్
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాధికా అమృత్ మహోత్సవ, భవిష్యత్ తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ5 డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో తెలంగాణ మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చాయ్ వాలాను ప్రధాని చేసిన ఘనత భారతదేశ ప్రజలది
రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం చాల ఆనందంగా ఉంది
రాజ్యాంగ స్ఫూర్తిని కేసీఆర్ ధ్వంసం చేయాలని చూశారు..
హుజురాబాద్ ప్రజలు రాజ్యాంగాన్ని నిలబెట్టారు
అధికారం ఉందని కేసీఅర్ హుజురాబాద్ లో రాజ్యాంగ విలువలను పాటించలేదు
హుజరాబాద్ ప్రజలు కేసీఅర్ కు కర్ర కాల్చీ వాత పెట్టారు
యువకులందరికీ నా చాయ్ వాలాను ప్రధాని చేసిన ఘనత భారతదేశ ప్రజలది కలసి కట్టుగా ఉండండి
మీరు కలసి కట్టుగా లేకుంటే రాష్ట్రంలో మిమ్ములను అణిచి వేస్తారు
ప్రజలు అధికారాన్ని ఇస్తే వారికి అనుగుణంగా పాలన చేయడం లేదు
అధికారం రాగానే ప్రజలని మరిచిపోతున్నారు
నేటి యువత రాజకీయాల్లోకి రావాలి
రాజ్యాంగ విలువలను కాపాడాలి
