అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ ఎం భువనగిరి: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజాచైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆత్మకూర్ మండల కేంద్రంలో స్థానిక మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు
వ్యతిరేకంగా మరియు ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించి, తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
◆పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని కేంద్ర&రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు
◆కొనుగోలు చేసిన వరి ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించాలి
◆తడిసిన వడ్లను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
◆చనిపోయిన ప్రతి రైతు కు ఎక్సగ్రేషియా ప్రకటించి వాళ్ల కుటుంబాన్ని ప్రభుత్వంమే ఆదుకోవాలి
◆ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రగతి భవన్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ PACS చైర్మెన్ జిల్లాల శేఖర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్ధులు సర్పంచులు జన్నాయికోడె నగేష్,కోమిరెల్లి రాంరెడ్డి,సుబ్బూరు వెంకన్న, సుంకిశాల ఎల్లయ్య,ఎంపిటిసి సోలిపురం మల్లారెడ్డి,స్ధానిక ఉపసర్పంచ్ దొంతరబోయిన నవ్య కో ఆప్షన్ మెంబర్ యూసుఫ్,సింగిల్ విండో డైరెక్టర్ లు నోముల వెంకట్ రెడ్డి,ఎగ్గిడి యాదగిరి కిసాన్ సెల్ అధ్యక్షులు నాగం లక్ష్మారెడ్డి,పట్టణ అధ్యక్షులు పోతగానీ మల్లేశం,OBC సెల్ అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య, SC సెల్ అధ్యక్షులు ఎనుతుల నగేష్ నాయకులు తుమ్మల నర్సిరెడ్డి,కోస్న కిష్టయ్య,బాషాబోయిన పాపయ్య,లోడి యాదగిరి,బండ నరసింహ, ఎద్దు వెంకన్న,చామకూర నారాయణ,పరకాల అంజయ్య, బీసు వెంకటయ్య,గాదగాని వెంకటయ్య,కోరే మల్లేష్, గడ్డం స్వామి,లోడి లింగస్వామి, చిత్తర్ల అనిల్ NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్ గౌడ్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండేగాని కిరణ్,యాస మురళి,NSUI పట్టణ అధ్యక్షులు లోడి మహేష్, యాస సుభాష్,భరత్ తదితరులు పాల్గొన్నారు.