రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి: తెలంగాణ ప్రభుత్వం లో గవర్నర్ కోటాలో ఎమ్. ఎల్.సి పదవి పొందిన సిరికొండ మధుసూదన్ చారిని కుందన్ బాగ్ హైదరాబాద్ లో ఈ రోజు జిల్లా విస్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తరపున శాలువా బొకేతో సన్మానించారు.

స్పీకర్ గా మంచి సేవలు అందించిన మధుసూదన్ చారి గారికి తిరిగి ఎం.ఎల్.సి పదవి వరించటం మావిశ్వకర్మ ల అదృష్టం అని కె.సి.ఆర్ గారికి యాదాద్రి భువనగిరి జిల్లా విశ్వకర్మ ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడల బ్రహ్మము జిల్లా ప్రధాన కార్యదర్శి తంగాళ్లపల్లి గిరిధారచారి, నామోజు రాజు, రాళ్లబండి కృష్ణచారి, రాళ్లబండి మహేందర్, కందుకూరి శ్రీనివాస్, పగిడిమర్రి వినోద్ కుమార్ పాల్గోన్నారు