రాయల్ పోస్ట్ న్యూస్ హైదరబాద్ :సంవత్సరం గడుస్తున్నా జిహెచ్ఎంసి కౌన్సిల్ ఏర్పాటు చేయకపోవడం పై అలాగే గత సంవత్సరం నుండి జిహెచ్ఎంసి బడ్జెట్ విడుదల చేయకపోవడంపై కౌన్సిల్ ఏర్పాటు చేయాలని మేయర్ గారిని కోరిన స్పందించకపోవడంతో ఈరోజు బిజెపి కార్పొరేటర్లు మరియు నాయకులు జిహెచ్ఎంసి మేయర్ చాంబర్ ముందు బే్టెయ్ ఇంచి ధర్నా చేయడం జరిగింది గత సంవత్సరం నుండి జిహెచ్ఎంసి బడ్జెట్ను కెసిఆర్ కుటుంబం దోచుకోవడం తో సైదాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి అన్ని డివిజన్ లోని పనులు పెండింగ్లో ఉండటంతో తక్షణమే కౌన్సిల్ ఏర్పాటు చేసి బడ్జెట్ విడుదల చేయాలని ధర్నాలు కోరడం జరిగింది కార్పొరేటర్లు మే ఛాంబర్ ముందు మేయర్ హటావో అని స్లొగన్స్ ఇస్తూ ధర్నా చేయడం జరిగింది పోలీసు కార్పొరేటర్ లో మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు కార్పొరేటర్ లను మరియు నాయకులను అరెస్టు చేసి పిఎస్ కు తరలించడం జరిగింది