రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి: ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) హైదరాబాద్ సిటీ పార్టీ రాజ్ భవన్ ముట్టడి కు పిలుపునివ్వడం జరిగింది, అందులో భాగంగా ఈరోజు భువనగిరి పట్టణ పోలీసులు ఉదయం 8.00 గంటలకు ఇంటి వద్దకు వచ్చి అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు అయిన వారిలో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి MD. ఇమ్రాన్,CPI పట్టణ కార్యదర్శి సామల శోభన్ బాబు, AITUC జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్…
ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించిన, అక్రమ కేసులు పెట్టిన,ప్రజల పక్షాన నిలబడి పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు..