రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి: భువనగిరి మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన పడమటి గారు రష్యా లో గల ELBRUS మౌంటెన్ అధిరోహించడానికి ఈ నెల 26 న రష్యాకు వెళ్లడం జరుగుతుంది.
రష్యా వెళ్లడానికి మన 17 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి శ్రీ చెన్నస్వాతి మహేష్ గారు డోగి పర్తి రవి బచ్చు సోమేశ్వర్ మిత్ర బృందం( అక్షరాల యాభై వేల రూపాయలు 50000) ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో 17వ వార్డు అధ్యక్షులు గాదె శ్రీనివాస్ బచ్చు రాజేశ్వర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు