రాయల్ పోస్ట్ న్యూస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రంగారెడ్డి :కార్టుమ్ వయా షార్జా నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దురు సూడాన్ దేశ మహిళల వద్ద వివిధ దేశాలకు సంబంధించిన కరేన్సీ పట్టివేత

షార్జా నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ఇద్దరు మహిళలపై అనుమానం రావడంతో వారి భ్యాగ్ లను చెకింగ్ చేసిన సిఐఎస్ఎఫ్ సెక్యూరిటి ఆధికారులు

వారి వద్ద వివిధ దేశాలకు చెందిన 13 లక్షల కరేన్సీ నోట్లు స్వాధీనం.

కరేన్సీ తో పాటు ఇద్దరిని కస్టమ్స్ అధికారులకు అప్పగింత. వారిని విచారణ చేపట్టారు కస్టమ్స్ అధికారులు.