అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ ఎం భువనగిరి : బీసీ సెల్ మండల అధ్యక్షులు కట్టెకోల హన్మంతు గారి తల్లి సత్తెమ్మ గారు ఇటీవల మరణించడం జరిగింది వారి కుటుంబాన్ని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామచంద్రరెడ్డి గారు పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగం లక్ష్మారెడ్డి,సర్పంచ్ జన్నాయికోడె నగేష్,PACS డైరెక్టర్ లు నోముల వెంకట్ రెడ్డి, బొడిగే వెంకన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేష్ గౌడ్,నాయకులు తుమ్మల నర్సిరెడ్డి, కందడి దశరథ రెడ్డి,కందడి అనంతరెడ్డి,చామకూర నారాయణ,ఎద్దు వెంకన్న,రంగ స్వామి,కోరే మల్లేశం,ఎలగందుల శ్రీను,యూత్ నాయకులు చిత్తర్ల అనిల్,తొండల అనిల్,పల్సం మహేష్, కానుకుంట్ల మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు