రాయల్ పోస్ట్ న్యూస్ నెల్లూరు జిల్లా :

ప్రమాదవశాత్తు ఇంటిలోని గ్యాస్ లీకై దంపతులు ఇద్దరు మృతి చిన్న పాప కు సీరియస్

చిట్టమూరు మండలం మల్లం గ్రామం లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ లీకై హమ్ సద్దు భాష దంపతులు మృతి

కుక్క అరవడం తో ఇంటి చుట్టు పక్కల వారు మేల్కొని తలుపులు తీయగా విగతజీవిగా పడి ఉన్న దంపతులు వారి మూడో కుమార్తె కు తీవ్ర గాయాలు కొన ఊపిరితో ఉన్న ఆమెను 108లో హాస్పిటల్ కి తరలింపు.