రాయల్ పోస్ట్ న్యూస్ బాల్కొండ నిజామాబాద్ జిల్లా :బాల్కోండ నియెజకవర్గ భీంగల్ మండలంలో బాబాపూర్ గ్రామనికి చెందిన లోలపు నితిన్ s/o నారాయణ ఈ నేల నెఫాల్ లో జరిగే కబడ్డి అంతర్జాతీయ క్రీడలో ఎన్నిక అయ్యినందున మా బాబాపూర్ గ్రామ సర్పంచ్ అథిక్ నితిన్ ను ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా 10,000 /- రూపాయల ఆర్థిక సహాయం చేసారు, ఈ విధంగా అభినందించినందుకు సర్పంచ్ గారికి మా గ్రామ యువకులు తరుపున ,నితిన్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.