కన్నవాళ్ళకు జీవితకాల విశాదం…
మన్సూర్బాద్ ఎల్బీనగర్ రాచకొండ: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ కాస్మోపాలిటన్ కాలనీ లో విషాదం
లక్ష్మణ్ (వాచ్ మెన్) కార్ రివర్స్ తీస్తుండగా కార్ వెనుకాల ఆడుకుంటున్న తన కుమారుడు సాత్విక్(4) కార్ కింద పడి మృతి.
గత కొంతకాలంగా కాస్మోపాలిటన్ కాలనీ లో ఓ ఇంట్లో పని చేస్తున్న భార్య భర్తలు రాణి మరియు లక్ష్మణ్