రాయల్ పోస్ట్ న్యూస్ ఒస్మానియాయూనివర్సిటీ హైదరబాద్: కరోనా కారణంగా జూన్ జులై లో నిర్వహించిన పరీక్షలకు విద్యార్థులు హాజరు కాకపోతే వారికి మరొక అవకాశం కల్పిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు గతంలో ప్రకటించడం జరిగింది. కావున 1,2,6th సెమిస్టర్ లో బ్యాక్లాగ్ ఉన్న విద్యార్థులు (ఒక సబ్జెక్ట్ బ్యాక్ లాగ్ ఉన్న విద్యార్థులు) ఐసెట్,పిజి సెట్, ఉత్తీర్ణులైన ఉపయోగం లేకుండా పోయిందని తక్షణమే పరీక్షలు అయిపోయిన మరుసటి రోజు నుండే పేపర్ మూల్యాంకనం ప్రారంభించి వారి యొక్క విద్యా సంవత్సరం వృధా అవకుండా ఫలితాలు అందజేయాలి అని పిజి సెట్ గానం మరియొక రెండవ అవకాశం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు G. క్రాంతి, ఉస్మానియా యూనివర్సిటీ కార్యదర్శి క్రాంతిరాజ్, మేడ్చల్ జిల్లా నాయకులు టి హరీష్ తదితరులు పాల్గొన్నారు