యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు కుటుంబలకు నివాళి
రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :యువజన కాంగ్రెస్ అస్సాంబ్లీ అధ్యక్షులు అవైస్ చిస్తీ గారి ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బూరెల నరేష్ గారు మాట్లాడుతూ చనిపోయిన రైతు కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శులు ముత్యాల మనోజ్ కుమార్ యాదవ్ శ్రీధర్ కాకునూరి మహేందర్ ఎండి బురహాన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిసి కుంట్ల సత్యనారాయణ ఎండీ.. Mazhar md రఫీ ఉద్దీన్ గౌరీ మున్సిపల్ కౌన్సిలర్ సలావుద్దీన్ కైరం కొండ వెంకటేష్ ఎడమ ప్రవీణ్ ఎడమ పవన్ ఎండి మోయిన్ తదితరులు పాల్గొన్నారు