రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :ధరణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా వెంటనే క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
ఆదివారంనాడు ఆమె జూమ్ మీటింగ్ ద్వారా జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీలుదారులతో ధరణి పెండింగ్ ఫైదరఖాస్తులు పై మండల వారీగా సమీక్షించారు.