దామరచర్ల మండలం వాడపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఐజి ఆదేశాలు….

పోలీసు పెట్రోలింగ్ వాహనాల్లో కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ తెలంగాణ నుండి మద్యం కాటన్స్ ఆంధ్రకు తరలిస్తుండగా పట్టుబడడంతో ఎస్ఐ ని బాధ్యుడిని చేస్తూ సస్పెన్షన్.