రాయల్ పోస్ట్ న్యూస్ రంగారెడ్డి జిల్లా:
రాజేంద్ర నగర్ నియోజకవర్గం,బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గంధంగూడ లో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంను స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి.రంజిత్ రెడ్డి
అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆలయ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈఈ రోజు బండ్లగూడ జాగిర్ మునిసిపల్ కార్పొరేషణ్ పరిదిలోని గంథంగుడ శ్రీ వెంకటేశ్వరా స్వామి దేవాలయాన్ని ముఖ్య అతిధులుగా స్థానిక MLA శ్రీ ప్రకాశ్ గౌడ్ చేవెళ్ల MP రంజిత్ రెడ్డి సందర్శించారు , MLA కొత్తగ నిర్మితమైతున్న అలయ నిర్మాణాన్ని కొనియాడారు ,ఎంపీ నిర్మాణానికి తన వంతు సాయపడతా అని అన్నరు , అలయ కమిటినీ సభ్యులను అభినందించారు , అలయ ఆవరణలో చెట్లను నాటారు , ఈ కార్యాక్రమం లో మేయర్ మహేందర్ గౌడ్ ,డిప్యూటి మేయర్ పులపల్లి రాజేందర్ రెడ్డి , పార్టి ప్రెశిడెంట్ సురెష్ గౌడ్ , కార్పొరేటర్లు చంద్రశేకర్ , సినియర్ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు..