రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా రవికుమార్ ను నియమిస్తూ జాతీయ బీసీ కమిషన్ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఉత్తర్వులు జారీచేశారు.

బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చిన్నం రవికుమార్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు అనునిత్యం అండగా ఉంటు కుల వివక్షలు లేకుండా.,
కులం పేరుతో జరుగుతున్న దాడులను కండిస్తనని., ఎల్లవేళలా బీసీ కమ్యూనిటీ అభివృద్ధి కోసం పాటు పడతానని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి బీసీలకు న్యాయం జరిగే విధంగా చూస్తానని అన్నారు అదే విధంగా నా మీద పూర్తి విశ్వాసం నమ్మకంతో నన్ను నియమించిన నేషనల్ బీసీ ప్రెసిడెంట్ ఆర్. కృష్ణన్న కు , మాజీ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ యూత్ అసోసియేషన్ రవితేజమోత్కూరి కి అదేవిధంగా న నియామకానికి సహకరించిన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు