రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి :జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు వడపర్తి గ్రామంలో నిర్వహించిన కిసాన్ విజయ్ దివాస్ ర్యాలీ గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణ రెడ్డి గారి అధ్యక్షత న జరిగిన ర్యాలీ అనంతరం సభ ను ఉద్దేశించి PCC రాష్ట్ర కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ వైపు మలచాలని చూస్తే పంజాబ్ హర్యానా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ రైతన్నల అంతా నేత కిసాన్ నేత టికాయత్ గారి నేతృత్వంలో సంవత్సరకాలం పాటు ఉద్యమాలు నిర్వహించి 700 మంది రైతన్నలు ప్రాణాలను బలిగొన్న కేంద్ర ప్రభుత్వం వన్ చిట్టచివరకు రైతు యొక్క నాగలి కింద నలిగే నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధాని ప్రకటించడం ఇది రైతుల విజయంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రియాంక గాంధీ ఉద్యమ బాటలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కిసాన్ విజయ్ దివాస్ నిర్వహిస్తూ స్వతంత్ర పోరాటం తో సమానంగా రైతుల పోరాటం విజయ మైందని పార్లమెంట్లో ప్రవేశ పెట్టి నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు రైతన్నలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన అండగా ఉంటామని అన్నారు …

ఈ కార్యక్రమంలో… మైనార్టీ జిల్లా అధ్యక్షుడు MD బాబ్ల్యూ శ్రీను సంజీవ షనూర్ బాగవంతం ఉపేందర్ నర్సింహ శరత్ శ్యామ్ షేక్ అహ్మద్ లు పాల్గొన్నారు…