విగ్రహాన్ని సందర్శించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
రాయల్ పోస్ట్ న్యూస్ రంగారెడ్డి: జిల్లా శంషాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల చిన్న జీయర్ స్వామి ఆశ్రమం లో నిర్మించిన పెద్ద జీయర్ స్వామి విగ్రహాన్ని సందర్శించారు ఈ సందర్భంగా స్థానిక బిజెపి నాయకులు డాక్టర్ ప్రేమ్ రాజ్ తదితరులు విగ్రహం నిర్మితమవుతున్న తీరం కోసం వివరించారు విగ్రహాన్ని పరిశీలించిన అనంతరం ఆయన తన కాన్వాయ్లో నగరానికి బయల్దేరి వెళ్లారు