రాయల్ పోస్ట్ న్యూస్ రంగారెడ్డి :రోడ్డు ప్రమాదంలోఆన్న చెల్లెలు ఇద్దరు మృతి! రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కొత్తూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని బైకు ఢీకొనడంతో ఈ ప్రమాదం చేసుకుంది ఈ ప్రమాదంలో ఆన్న చెల్లెలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మృతి చెందినా వారు మరికల్ మండలం కొండారెడ్డి పల్లికి చెందిన చంద్ర శేఖర్ ,మమత, గా గుర్తించారు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..