రాయల్ పోస్ట్ న్యూస్ హైదరబాద్ :మాదాపుర్ అయ్యప్ప సోసైటి లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరేస్టు చేసిన మాదాపూర్ పోలీసులు….

అయ్యప్ప సోసైటి లోని బేకరిలో నిరంజన్ షా(27) అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా అరెస్టు చేసిన మాదాపుర్ పోలీసులు….

గంజాయిని కోనడనికి వచ్చిన మరో ముగ్గురిని దుర్గా ప్రసాద్(29),గౌతమ్ కృష్ణన్(26),అర్జున్(20) లను అరెస్టు చేసిన పోలీసులు….

నిందితుల వద్ద నుండి 1.5 కేజిల గంజాయి,150ML విడ్ ఆయిల్ గల 15 బాటిల్స్,335ML గల 73 బాటిల్స్,ఒక వెయింగ్ మెషిన్, 20 వేల నగదు ,2 బైకులు,6 మెబైల్ ఫోన్లు స్వాధీనం….

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నిరంజన్ అయ్యప్ప సొసైటీ లో ఉంటూ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేడ్తున్నాడు….

నిరంజన్ కు గంజాయి విక్రయించిన భానుతేజరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు….

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మాదాపూర్ పోలీసులు….