రాయల్ పోస్ట్ న్యూస్ మంచిర్యాల:ఈరోజు ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటిశాఖ మంత్రి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ శ్రీ రేణికుంట్ల ప్రవీణ్ అన్న గారు