మరోసారి దాతృత్వాన్ని చాటిన మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్
అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ యాదాద్రి: భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో గత పది రోజుల క్రితం మరణించిన కదిరె. వీరయ్యగారి దశదిన కర్మ కు వారి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోరె. వెంకన్న, ప్రధాన కార్యదర్శి పాశం అనంత రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అజీమోద్దీన్ ,కార్మిక విభాగం మండల సెక్రెటరీ జనరల్. నవీన్ ఎస్ఎంసి చైర్మన్ కోరే. బీరప్ప మండల నాయకులు గట్టు అశోక్, కదిరె. దశరథ, రంగ పరుశరాములు గౌడ్ పాల్గొన్నారు