అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూరు(ఎం):
ప్రభుత్వ విప్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బూడిద శేఖర్ గౌడ్
ఆత్మకూరు(ఎం) TRS మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గా నా మీద నమ్మకంతో నన్ను నియమించిన ప్రభుత్వ విప్ ఆలేరు MLA శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారిని హైదరాబాద్ లో ని వారి నివాసం లో కలిసి కృతజ్ఞతలు తెలియజేసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో TRSV మండల అధ్యక్షులు చుంచు నాగరాజు,సోషల్ మీడియా కో కన్వీనర్ md హైమద్ పాల్గొన్నారు