సుభాన్ స్టాఫ్ రిపోర్టర్ (రాయల్ పోస్ట్) బెల్లంపల్లి : ఈరోజు బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో *బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కంకటి.శ్రీనివాస్ * అధ్యక్షతన స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 104వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు వారు చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు ,టీపీసీసీ మెంబెర్ చిలుముల.శంకర్ ,బెల్లంపల్లి మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బండి.ప్రభాకర్ ,మునిసిపల్ కౌన్సిలర్ గుజ్జ.రవి ,టౌన్ జెనరల్ సెక్రెటి అంకం.రవి , G.సమ్మన్న ,మాజీ కౌన్సిలర్ MD.అప్జల్ ,యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఎలుక.ఆకాష్ ,SC సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు రేగుంట.రాజలింగు ,ఓబీసీ సెల్ జిల్లా కో ఆర్డినెటర్ బండి.లక్ష్మణ్ ,సీనియర్ నాయకులు గొడిసల.తిరుపతి, జయరాం ,బ్రహ్మమం,కుమ్మరి.శంకర్ ,మొండి,గౌస్ తదితరులు పాల్గొన్నారు.