దళిత, గిరిజన నాయకులను అవమానించేలా పోస్టులు పెట్టే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి

రాయల్ పోస్ట్ న్యూస్ చెన్నూర్ మంచిర్యాల :సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పార్టీ దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై నిరాధారమైన ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలతో వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తూ పోస్టులు పెడుతున్న బిజెపి నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీజీ జితేందర్ ని కలిసి వినతి పత్రం అందజేసిన ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్.