రాయల్ పోస్ట్ న్యూస్ శంకర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లా: టంగుటూరు నుండి మోకిలా గ్రామాల మధ్య వాగు మీద తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్న జంగన్న. రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రజలు. పూర్తిస్థాయిలో వాగు మీద బ్రిడ్జి ని అధికారులు లు వెంటనే నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు