రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి : ఘనంగా మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి 104వ జయంతి వేడుకలు ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి 104వ జయంతి వేడుకలు బాబు జగ్జీవన్ రాం చౌరస్తా వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బీసు కుంట్ల సత్యనారాయణ మాట్లాడుతూ దేశం అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందిన ధీరవనిత గా రైతులకు శ్రామికులకు కార్మికులకు గరీబీ హటావో నినాదంతో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారు దేశ ప్రజలు ఇంద్రమ్మ సేవలో ఎన్నటికీ మరువరణి అన్నారు ఈ కార్యక్రమంలో డి సి సి ప్రధాన కార్యదర్శి md.mazhar బెండశ్రీకాంత్ యువజన కాంగ్రెస్ జిల్లా అసెంబ్లీ అధ్యక్షులు బర్రె నరేష్ md.awaischisthy నాయిని వెంకటేష్ md. రఫీ ఉద్దీన్ గౌరీ నిరంజన్ తాడూరి నరసింహ md.సలావుద్దీన్ గాజుల కుమార్ md. ఆబిద్ అలీ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు