అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ :సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రైతుల‌కు మ‌ద్ధ‌తుగా చేప‌ట్టిన మహాధర్నా సెగ ఢిల్లీకి త‌గిలింది. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆత్మకూర్ యం టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బీసు.చందర్ గౌడ్ రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రా రెడ్డి సెక్రటరీ జనరల్స్ పంజాల వెంకటేష్ గౌడ్ ,మామిడి శ్రీనివాస్ రెడ్డి, ఆర్ బి ఎస్ జిల్లా డైరెక్టర్ బీసు. ధనలక్ష్మి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ్ గౌడ్ ,mptc యాస కవిత TRSV మండల అధ్యక్షుడు చుంచు.నాగరాజు ,ప్రధాన కార్యదర్శి బెజ్జంకి బిక్షం, బూడిద శేఖర్ గౌడ్, మండల మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి అజీమోద్దిన్, యువజన విభాగం అధ్యక్షుడు ప్రతి కం శాంతన్ రాజు, టిఆర్ఎస్వి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాతి మల్లికార్జున్ ,సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్, రైతు సమన్వయ సమితి గ్రామ కో ఆర్డినేటర్ నాతి స్వామి గౌడ్ ,కార్మిక విభాగం సెక్రటరీ జనరల్ కదిరె. నవీన్ ,మండల యూత్ కార్యదర్శి బూడిద సాయి, గ్రామ ప్రధాన కార్యదర్శి పాశం ప్రభాకర్ రెడ్డి,సెక్రెటరీ జనరల్ అనంత రెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ జహంగీర్ గౌడ్ ,నాయకులు రాంబాబు , నరసింహ, పరశురాములు,లక్ష్మయ్య, శేఖర్ ,శంకర్ ,అశోక్, తదితరులు పాల్గొన్నారు నిర్వహించడం జరిగింది.