రాయల్ పోస్ట్ న్యూస్ రాజేందర్ నగర్: పట్టించుకోని అధికారులు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్* *:రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ గ్రామం లో 15 రోజుల నుండి ఉదయం రాత్రి తేడా లేకుండా స్ట్రీట్ లైట్లు వెలుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్టుగా వదిలేస్తున్న అధికారులు..