అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్(యం): మండలం రాఘవపూర్ గ్రామంలో MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు SC ల ABCD వర్గీకరణ సాధన కొరకై డిసెంబర్ 14 న ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద MRPS అనుబంధ సంఘం MSF (మాదిగ విద్యార్థి సమాఖ్య) ఆధ్వర్యంలో తలపెట్టిన మాదిగ విద్యార్థుల మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం గ్రామ గ్రామానా MSF కమిటీల ఏర్పాటు చేయడంలో భాగంగా శుక్రవారం MRPS జిల్లా కో ఆర్డినేటర్ నల్ల చంద్ర స్వామి మాదిగ సమక్షంలో నూతన MSF గ్రామ శాఖ ను ఎన్నుకోవడం జరిగింది.
నూతన కమిటీ బాధ్యులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. డిసెంబర్ 14 న మాదిగ విద్యార్థులు తమ భవిష్యత్ కోసం ఢిల్లీ తరలి వచ్చి SC ABCD వర్గీకరణ పై తాడో పేడో తేల్చుకోవాలని పిలుపునివ్వడం జరిగింది.
MSF రాఘవపూర్ నూతన కమిటీ
గ్రామం నుండి మండల కమిటీ భాద్యులుడిగా కూరేళ్ల ప్రభాస్ మాదిగ,
MSF గ్రామ శాఖ అధ్యక్షులుగా కూరేళ్ల తులసి దాస్ మాదిగ,
ప్రధాన కార్యదర్శి గా కూరేళ్ల మధుకరణ్ మాదిగ,అధికార ప్రతినిధి గా కూరేళ్ల మనోహర్ మాదిగ, కార్యదర్శిగా కూరేళ్ల మహేష్ మాదిగ,సహాయ కార్యదర్శి తుమ్మల గూడెం వెంకటేష్ మాదిగ,
కార్యవర్గ సభ్యులుగా కూరేళ్ల వెంకన్న మాదిగ,తుమ్మలగూడెం వేణుమాధవ్ మాదిగ,మచ్చ వంశీ మాదిగ,కూరేళ్ల రాంబాబు మాదిగ,
కూరేళ్ల శివ ప్రసాద్ మాదిగ,కూరేళ్ల ప్రభాకర్ మాదిగ,కూరేళ్ల సంపత్ మాదిగ లు ఎన్నికయ్యారు.

ఈ ఎన్నిక సమావేశంలో
MRPS జిల్లా కో ఆర్డినేటర్
నల్ల చంద్ర స్వామి మాదిగ,
మాదిగ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు కూరేళ్ల సైదులు మాదిగ,
MRPS గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మలగూడెం భరత్ మాదిగ,
MRPS గ్రామ శాఖ నాయకులు
కూరేళ్ల మొఘులయ్య మాదిగ,
తుమ్మలగూడెం నర్సయ్య మాదిగ,
కూరేళ్ల సురేష్ మాదిగ,కూరేళ్ల నర్సింహ్మ మాదిగ,మచ్చ భిక్షం మాదిగ,తుమ్మలగూడెం సురేష్ మాదిగ,మచ్చ మైసయ్య మాదిగ,మచ్చ పరుశరాములు మాదిగ తదితరులు పాల్గోన్నారు.