మహాధర్నా కార్యక్రమానికి బయలు దేరిన ఆత్మకూరు(ఎం) తెరాస మండల నాయకులు

అరుణ రాయల్ పోస్ట్ న్యూస్ ఆత్మకూర్ ఎం భువనగిరి :రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రభుత్వ విప్ ,ఆలేరు MLA శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

గారి ఆదేశానుసారం
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించే వడ్లను కొనుగోలు చేయకుండా,రైతుల పట్ల చూపుతున్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ గురువారం రోజున
హైద్రాబాద్, ఇందిరా పార్కు వద్దజరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాడానికి ఆత్మకూరు(ఎం)తెరాస మండల పార్టీ అధ్యక్షులు బిసు చందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మండల రైతు కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి,మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్, రైతు బంధు జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపతి,మండల రైతు విభాగం అధ్యక్షులు పుట్ట నర్సిరెడ్డి, కొరటికల్ సర్పంచ్ కోలా సత్తయ్య గౌడ్,మండల ప్రధాన కార్యదర్శులు బెజ్జంకి బిక్షం, మల్లెల పర్వతాలు, బూడిద శేఖర్ గౌడ్, sc సెల్ అధ్యక్షులుగట్టు శంకర్,మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎలగందుల విజయ్ కుమార్,ఆత్మకూరు గ్రామ శాఖ అధ్యక్షులు కోరే వెంకన్న,దేవస్థాన చైర్మన్ పోనగని జహ0గిర్ గౌడ్, smc చైర్మన్ కోరే బీరప్ప తదితరులు పాల్గొన్నారు